ఇవి కూడా చదవండి....
మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలి:కొణతాల - konathala
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాల్సిన అవసరం ఉందిని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ తెలిపారు.
మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలి:కొణతాల
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాల్సిన అవసరం ఉందిని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి గౌరీ సేవా సంఘం వద్ద నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.... రాష్ట్రంలో వైకాపా ప్రతిపక్ష పాత్ర పోషించలేదని... ప్రజా సమస్యలపై కనీస పోరాటం చేయలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని... సాధ్యం కాని పరిస్థితిలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని.. నరేంద్ర మోదీ నమ్మించి మోసం చేశారన్నారు. ధర్మపోరాట దీక్షలతో చంద్రబాబు పోరాటాలు చేస్తున్న... కేంద్రం పట్టించుకోలేదని వివరించారు. ప్రధాని మోదీ 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారని తెలిపారు. మొదటి నుంచి తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకునే వైకాపా.... హోదా ఇవ్వని భాజపాతో జతకట్టారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైనే తొలి సంతకం ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పిన సంగతి గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి....
Intro:Ap_vsp_47_26_maji_mantri_konatala_atmiya_samavesam_av_c4
కేంద్రంలో భాజపా తెలంగాణలో తెరాస తో కలసి ఆంధ్రప్రదేశ్ లో వైకాపా లాలూచీ రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి ఉత్తరాంధ్ర చర్చ వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ తెలిపారు అనకాపల్లి గౌరీ సేవా సంఘం వద్ద నిర్వహించిన ఆత్మీయ సమావేశం లో ఆయన మాట్లాడారు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం చంద్రబాబు నాయుడు కి మరో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు వైకాపా రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించలేదని ప్రజా సమస్యలపై పోరాడ లేదని పేర్కొన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇది సాధ్యం కాని పరిస్థితిలో లో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ప్రజలను నమ్మించారని పేర్కొన్నారు. కాలయాపన చేసి ప్రత్యేక హోదా , ప్యాకేజీ ఇవ్వకుండా భాజపా మోసం చేసిందని తెలిపారు దీన్ని గమనించిన చంద్రబాబు నాయుడు కేంద్రం పై పోరాడిన కనీసం పట్టించుకోలేదన్నారు కేంద్రంలో భాజపా చంద్రబాబు నాయుడిని నమ్మించి మోసాగించమని అనుకుంటున్నారని కానీ రాష్ట్రములోని 5 కోట్ల ప్రజల ఆగ్రహానికి గురయ్యారని గుర్తించాలన్నారు. వైకాపా మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చూపుతున్నారని కానీ ఇప్పుడు హోదా ఇవ్వని భాజపా తోను, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్ తోనూ కలుస్తున్నట్లు గా వస్తున్న సంకేతాలు వారి చిత్తశుద్ధిని ప్రశ్నించేలా ఉన్నాయని తెలిపారు తెరాసతో వుంటే నీకేంటి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సమావేశాల్లో వీరి కలయిక పై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చేదిగా ఉందన్నారు. కేంద్రంలో అదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై తొలి సంతకం ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పిన సంగతి గుర్తు చేశారు ఒకవేళ భాజపా అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కోసం వారు పట్టించుకోరని కానీ నీ దీనిపై పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఒక్క చంద్రబాబునాయుడికి ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకొని తాను ఆయనకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు
Body:ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో భాగంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసా ల కిషోర్, అధిక సంఖ్యలో మాజీ కౌన్సిలర్లు దేవస్థానం మాజీ చైర్మన్ లు కొణతాల రామకృష్ణ అనుచరులు తెదేపాలో చేరారు వీరికి తెదేపా ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ తెదేపా కండువాలు వేసి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ కొణతాల రామకృష్ణ చేరిక తో తెదేపా మరింత బలపడిందని పేర్కొన్నారు.
Conclusion: