ETV Bharat / state

అరకులో మంత్రి కిడారి నామినేషన్​ - kidari

అరకు నియోజకవర్గానికి తెదేపా అభ్యర్థి కిడారి శ్రావణ్​కుమార్​ నామినేషన్​ వేశారు. ఆయనకు అండగా ఆరు మండలాల తెదేపా కార్యకర్తలు, నాయకులు వెళ్లారు. భారీ మెజారిటీతో గెలుస్తానని శ్రావణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అరకులో మంత్రి కిడారి నామినేషన్​ దాఖలు
author img

By

Published : Mar 22, 2019, 8:02 PM IST

అరకులో మంత్రి కిడారి నామినేషన్​ దాఖలు
విశాఖ జిల్లాఅరకు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మంత్రి కిడారి శ్రావణ్​ కుమార్​ నామినేషన్​ దాఖలు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల తెదేపా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు శ్రావణ్ వెంట వెళ్లారు. 3 కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించి వేలాది తెదేపా కార్యకర్తలతో అరకు పసుపుమయమైంది.వారిని ఉత్సాహపరిచేందుకు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. తన తండ్రి ఆశయాల సాధనకి కృషి చేస్తామని... అరకులో భారీ మెజారిటీతో గెలుస్తామని​ ధీమా వ్యక్తం చేశారు.. శ్రావణ్.

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి చరవాణి సంఖ్య 9 4 41 0 0 8 4 39

AP_CDP_30_22_ABHIVRUDDI_SAMKSHEMAM_C3

Body:నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి ముఖ్యమంత్రి అమలు చేసిన సంక్షేమ పథకాలతో నియోజకవర్గంలో పార్టీకి ఆదరణ లభిస్తోందని కడప జిల్లా మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు మంత్రి ఇ ఆదినారాయణరెడ్డి ఆర్టీసీ డిపో కమిటీ చైర్మన్ రెడ్డి వెంకటసుబ్బారెడ్డి తో కలిసి నామినేషన్ వేసిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పై ప్రజల స్పందన బాగా ఉందని అభివృద్ధి చేసే వారికే పట్టం కడతారని తన గెలుపు ఖాయమని అన్నారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా సంక్షేమం అభివృద్ధి సుధాకర్ యాదవ్ గెలుపు తోడ్పడతాయని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు అన్నారు పరుగు పందెంలో పరిగెడితే ఎంతమంది ఉన్నా ఏమీ చేయలేరని సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేయడమే తమ ముందున్న లక్ష్యం అని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.