ETV Bharat / state

అమర జవాన్ల త్యాగాలకు గుర్తుగా కార్గిల్ విజయ్ దివాస్ - kargil vijay diwas at vizag

కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు నివాళిగా విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు గర్వకారణమని ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో నౌకాదళ సిబ్బంది, నగర ప్రజలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

విశాఖలో కార్గిల్ విజయ్ దివస్
author img

By

Published : Jul 29, 2019, 9:05 AM IST

విశాఖలో కార్గిల్ విజయ్ దివస్

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్​లో కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళిగా తూర్పు నౌకాదళం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా...అమరులైన సైనికుల త్యాగాలు ఎప్పుడూ స్మరించుకోవడం గర్వంగా ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆర్కే బీచ్ నుంచి ప్రారంభమైన వాకథాన్... పార్క్ హోటల్ కూడలి వరకు చేరుకుని తిరిగి కాళీమాత ఆలయం వద్దకు చేరుకుంది. కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా, తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పాల్గొన్నారు.

ఇది చూడండి: 16 కిలోల పసిడితో 'గోల్డెన్​ బాబా' కావడి యాత్ర

Intro:Ap_knl_52_28_first_time_minister_ab_AP10055

S.sudhakar, dhone

ఆర్థిక మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్యాపిలి కి వచ్చారు. మంత్రి రాకతో కర్నూల్ జిల్లా ప్యాపిలి లో పండుగ వాతావరణం నెలకొంది. వై.కా.పా కార్యాలయం నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బస్టాండ్ లో బహిరంగ సభ నిర్వహించారు. ప్రజాలందిరికి ఉపయుగపడేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది నుండే రైతు భరోసా అందజేస్తామన్నారు. గత ప్రభుత్వం లో అందరూ అక్రమాలు, అవినీతి కి పాల్పడ్డారని విమర్శించారు.

బైట్.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ఆర్థిక శ్యాఖ మంత్రి.
Body: ఆర్థిక మంత్రి అయ్యాక మొదటి సారి ప్యాపిలి కి వచ్చిన బుగ్గన Conclusion:Kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.