ETV Bharat / state

కనకదుర్గమ్మ ఆలయం 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే - anakapalle mla gudivada amarnath latest news

అనకాపల్లిలోని లక్ష్మీదేవి పేటలో కొలువైన కనకదుర్గమ్మ ఆలయం 9వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

kanakadurga temple 9th anniversary celebrations attended by mla gudivada amarnath in anakapalle
ధ్వజ స్తంభం ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​
author img

By

Published : Jun 14, 2020, 4:49 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలోని కనకదుర్గమ్మ ఆలయం 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరిపారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి :

నాడు-నేడు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.