ETV Bharat / state

గంట ఆలస్యంగా బయల్దేరిన 'కడప-తిరుమల ఎక్స్​ప్రెస్' - గంట ఆలస్యంగా బయలుదేరిన 'కడప-తిరుమల ఎక్స్​ప్రెస్'

కడప-తిరుమల ఎక్స్​ప్రెస్​లో సాంకేతికలోపంతో ఏసీలు పని చేయలేదు. లోపాన్ని గుర్తించి అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో గంట ఆలస్యంగా రైలు బయలుదేరింది.

గంట ఆలస్యంగా బయలుదేరిన 'కడప-తిరుమల ఎక్స్​ప్రెస్'
author img

By

Published : May 16, 2019, 8:41 PM IST

గంట ఆలస్యంగా బయలుదేరిన 'కడప-తిరుమల ఎక్స్​ప్రెస్'

విశాఖపట్నంలో కడప- తిరుమల ఎక్స్​ప్రెస్ రైలు ఏసీ సమస్యతో రెండు గంటల పాటు నిలిచిపోయింది. బి-1, బి-3 బోగీల్లో ఏసీ పని చేయకపోవటంతో బోగీలను మార్చేందుకు అధికారులు దాదాపు గంట పాటు శ్రమించారు. మధ్యాహ్నం 2గంటలకు రైలు వెళ్లాల్సి ఉండగా... ఒంటిగంట సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎట్టకేలకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విశాఖ నుంచి బయలుదేరి వెళ్లింది.

ఇవీ చూడండి-ఉక్కపోతలో ఉక్కునగరం... ఎండలకు అల్లాడుతున్న జనం

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రామచంద్ర పురం గ్రామం లో గురువారం వల్లభ నారాయణస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు స్వామివారికి క్షీరాభిషేకం పంచామృతాభిషేకం నారికేళ అభిషేకం సుగంధద్రవ్యాలతో అభిషేకం చేసి స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు గ్రామ పురవీధుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగించారు ఘనంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వల్లభ నారాయణ స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు వి వార్షికోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.8008574248.

Body:ఘనంగా వల్లభ నారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం

Conclusion:8008574248

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.