ETV Bharat / state

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి - s.rayavaram

విశాఖపట్నం జిల్లా యస్​. రాయవరంలో రక్షిత శుద్ధ జల కేంద్రాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి జరగాలన్నారు.

యస్​. రాయవరంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పర్యటన
author img

By

Published : Jul 27, 2019, 11:40 PM IST

యస్​. రాయవరంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పర్యటన

రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖపట్నం జిల్లా యస్. రాయవరంలో యువకులు నిర్మించిన రక్షిత శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు. యస్.రాయవరం గ్రామం గురజాడ అప్పారావు నడయాడిన నేలని, అలాంటి గ్రామంలో పర్యటించడం తన అదృష్టమని తెలిపారు. యువత సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా యువత సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. సరైన లక్ష్యం దిశగా యువత ముందుకెళ్లాలని చెప్పారు.

ఇదీ చదవండి... విశాఖలో మద్యం దుకాణాల సిబ్బంది నిరసన

Intro:AP_ONG_11_27_ABHINAYA_NATAKOTSAVALU_AV_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
....................................
ప్రముఖ సినీ నాటక రచయిత, నటుడు ఎంవీస్ హరినాథరావు 71 వ జయంతి పురస్కరించుకొని అభినయ సాంస్కృతిక నాటక రంగ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల నాటకోత్సవాలు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరుతున్న నాటకోత్సవాల్లో రెండో రోజు సాయి రాఘవ మూవీ మేకర్స్ గుంటూరు వారి చే ప్రదర్శించబడిన కెరాటాలు నాటిక ఆద్యంతం అందరిని అలరించింది.మునిపల్లె విద్యాధర్ దర్శకత్వం చేసిన ఈ నాటిక కళాప్రియులను ఆలోచింపజేసింది. అహంకారాన్ని ఆత్మాభిమానం పేరుతో మోసం చేసుకుంటున్న యువత జీవితంలో ఏవిధంగా తప్పటడుగులు వేస్తున్నారో నటులు కళ్లకుకట్టారు. నిజాన్ని ఒప్పుకోలేక అహంకారాన్ని చంపుకోలేక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మూలంగా కన్నీటి కెరాటాల లో భావి తరాల భవిష్యత్తు నాసనమవుతున్న తీరును దర్శకుడు, నటులు అందరిని ఆలోచింపచేసేలా నాటకం తీర్చిదిద్దారు.... విసువల్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.