హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జై భారత మాత స్టిక్కర్లను ఎమ్మెల్సీ మాధవ్ పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో విశ్వహిందూ పరిషత్, యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హిందువులందరూ మత ఆచారాలు, సంప్రదాయాలు కాపాడాలని ఎమ్మెల్సీ కోరారు.
ఇదీచదవండి.