ఏజెన్సీలో భూమిలేని గిరిజన కుటుంబాలను గుర్తించి కనీసం రెండెకరాల చొప్పున హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల చెప్పారు. విశాఖ జిల్లా జీకే వీధి మండలంలో ఆయన పర్యటించారు.
గిరిజన రైతులు సాగుచేస్తున్న అటవీ భూములను పరిశీలించారు. కాఫీ తోటల్లో పర్యటించి ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో వేసిన సరిహద్దు రాళ్లను తనిఖీ చేశారు. కాఫీ రైతులకు పల్పర్ యంత్రాలను సరఫరా చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: