ETV Bharat / state

ఉత్తర భారత ఆధ్యాత్మిక యాత్రకు ఐఆర్​సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ - IRCTC

ఉత్తర భారత జ్యోతిర్లింగాల యాత్ర ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్​సీటీసీ విశాఖ ప్రాంత కన్వీనర్ తెలిపారు.

IRCTC NORTH INDIA TOUR
ఏప్రిల్ ఆరు నుంచి ఉత్తర భారత జ్యోతిర్లింగాల యాత్ర
author img

By

Published : Feb 7, 2020, 9:56 PM IST

ఏప్రిల్ ఆరు నుంచి ఉత్తర భారత జ్యోతిర్లింగాల యాత్ర
ఉత్తర భారత జ్యోతిర్లింగాల యాత్రను ఐ.ఆర్.సి.టి.సి ప్రతి ఏడాది నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 16వ తేదీ వరకు ఈ యాత్ర ఉంటుందని సంబంధిత విభాగ విశాఖ ప్రాంత కన్వీనర్ చంద్రమోహన్ తెలిపారు. ఈ ప్యాకేజీలో ఐదు జ్యోతిర్లింగాలతో పాటు షిరిడి సాయిబాబా దర్శనం చేయించి.. భక్తులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తామని ఆయన తెలిపారు. ఒక్కొక్కరికి రూ.11,445 టికెట్​ ధరను ఐఆర్​సీటీసీ నిర్ణయించింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో రైలు ఆగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి.మా భూములిచ్చే ప్రసక్తే లేదు : రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.