ETV Bharat / state

పోలీస్​స్టేషన్​లో థర్మల్ స్కానర్ల ఏర్పాటు - పాడేరులో కరోనా జాగ్రత్తలు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విశాఖపట్నం జిల్లా పాడేరు పోలీస్​స్టేషన్​లో థర్మల్ స్కానర్, శానిటైజర్లు ఏర్పాటు చేశారు.

installation-of-thermal-scanners-at-the-paderu-police-station-in-vizag-district
పోలీస్​స్టేషన్​లో థర్మల్ స్కానర్​ల ఏర్పాటు
author img

By

Published : May 31, 2020, 11:19 AM IST

విశాఖపట్నం జిల్లా పాడేరు పోలీస్​స్టేషన్లో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా థర్మల్ స్కానర్, శానిటైజర్​లు ఏర్పాటు చేశారు. నిత్యం స్టేషన్​కు వచ్చే ఫిర్యాదు దారులతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

ఇదీచదవండి.

సూర్య ప్రతాపం...వరుణుడి కనికరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.