విశాఖ జిల్లాలోని పెందుర్తి ఎస్‌ఆర్‌పురంలో.. నాలుగు గ్రావెల్, రాతి క్వారీల్లో గనులశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. క్వారీల్లో పరిమితికి మించి తవ్వకాలు జరిపినట్లు అధికారులు నిర్ధరించారు. క్వారీ నిర్వాహకులకు రూ.46 కోట్ల జరిమానా విధించడంతో పాటు.. లీజుదారులకు డిమాండ్ నోటీసులు జారీ చేశారు.
ఇదీ చదవండి:
Minister Buggana: 'రూ.41 వేల కోట్లకు లెక్కలున్నాయి.. అర్థరహిత విమర్శలొద్దు'