భారత్ తూర్పు నౌకాదళం నుంచి రెండు యుద్ద నౌకలు జపాన్‌లో సేవలందించనున్నాయి. జపాన్‌లో తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు అవసరమైన సామాగ్రితో బయలుదేరాయి. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఐఎన్ఎస్ సహ్యాద్రి, కిల్టన్ నౌకలు వస్తు సామాగ్రి, మందులు, వైద్యులతో జపాన్కు పయనమయ్యాయి. హగిబిస్ తుఫాన్ జపాన్‌లో బీభత్సం సృష్టించింది... ఈ విపత్తులో అనేక మంది మృతి చెందారు.
ఇదీ చదవండి