ETV Bharat / state

బంగాళాఖాతంలో భారత్, బంగ్లాదేశ్ నౌకల విన్యాసాలు

భారత్, బంగ్లా నౌకా దళాలు బంగాళాఖాతంలో సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి.

author img

By

Published : Oct 4, 2020, 4:47 PM IST

india, bangla unity ships  Maneuvers  in bay of bengal
బంగాళాఖాతంలో భారత్, బంగ్లాదేశ్ నౌకల విన్యాసాలు
బంగాళాఖాతంలో భారత్, బంగ్లాదేశ్ నౌకల విన్యాసాలు

భారత్, బంగ్లాదేశ్ నౌకా దళాలు.. బంగాళాఖాతంలో 2 రోజులపాటు సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అంతర్జాతీయ జలాల్లో సరిహద్దు వెంబడి ఈ విన్యాసాలు చేస్తున్నారు. భారత్ యుద్ధనౌకలు కిల్తాన్, కుక్రి... బంగ్లాదేశ్​కు చెందిన అబూబకర్, ప్రోటోయ్, హలో, ఎంపీఏ నౌకలు విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి.

ఉపరితల డ్రిల్స్, హలో ఆపరేషన్, షిప్ మెన్ షిప్ మదింపు వంటివి ఇందులో ఉంటాయి. రెండు నౌకా దళాలు ఈ తరహా విన్యాసాలు నిర్వహించడం ఇది మూడోసారి. బంగ బంధు షేక్ ముజీబుర్ రెహమాన్ శతజయంతి సందర్భంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య స్నేహ పరస్పర సహకారంలో భాగంగా ఈ విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదీ చదవండి:

రెండేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడు..తల్లి చెంతకు క్షేమంగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.