ఇదీ చదవండి:
'మా వార్తలు వేయని టీవీ, పేపర్లను బహిష్కరిస్తాం' - విశాఖ మన్యంలో మీడియాపై అనుచిత వ్యాఖ్యలు
తమ వార్తలు వేయని టీవీ, పేపర్లను బహిష్కరిస్తామంటూ.. పాడేరులో జరిగిన ఆదివాసీ ఆత్మగౌరవ సభలో చింతపల్లికి చెందిన రాజబాబు అనే నాయకుడు.. మీడియాపై వ్యాఖలు చేశారు. ఈ విషయంపై విలేకరులు అభ్యంతరం చెబుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివాసీ ఆత్మగౌరవ సభలో మీడియాపై అనుచిత వ్యాఖ్యలు