ETV Bharat / state

వ్యభిచారం ముఠా గుట్టు రట్టు- నలుగురు అరెస్ట్ - vishakha

విశాఖ సీతమ్మధారలోని ఓ అతిథి గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గరు విటులతో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకుని... గెస్ట్ హౌస్ ను సీజ్ చేశారు.

వ్యభిచారం ముఠా గుట్టు రట్టు- నలుగురు అరెస్ట్
author img

By

Published : Sep 5, 2019, 9:29 AM IST

విశాఖ సీతమ్మధారలో శ్రీసాయి గెస్ట్ హౌస్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురు విటులతో పాటు ãఓ యువతిని ద్వారక స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నగర శాంతి భద్రతల డీసీపీ రంగారెడ్డి... రెవెన్యూ అధికారుల సమక్షంలో అతిథి గృహాన్ని సీజ్ చేయించారు. నగరంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ తెలిపారు.

వ్యభిచారం ముఠా గుట్టు రట్టు- నలుగురు అరెస్ట్

ఇవీ చూడండి-నల్లమల అడవి ప్రాంతంలో పెద్దపులి సంచారం

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్.....పర్యావరణ పరిరక్షణ లో భాగంగా గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన 30 అడుగుల మట్టి గణపతిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. 9రోజులు జరిగే ఉత్సవాల్లో భాగంగా 3 వ రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రముఖ సినీ ప్లే బ్యాక్ సింగర్ చంద్రతేజ ఆధ్వర్యంలో పాటల ప్రదర్శన నిర్వహించారు. వివిధ పాటలతో ఆయన భక్తులను ఆకర్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని పాటలను తిలకించారు.

Body:విజువల్స్.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.