ETV Bharat / state

భార్యతో కలహం.. విశాఖలో హోంగార్డు ఆత్మహత్య - home gaurd

భార్యతో కలహం.. విశాఖ జిల్లాలో ఓ హోంగార్డు ప్రాణం తీసింది. బలవంతంగా ప్రాణం తీసుకునేందుకు పురిగొల్పింది.

'భార్య కొట్టినా ఫిర్యాదు తీసుకోలేదని ఆత్మహత్య '
author img

By

Published : Jul 3, 2019, 3:14 PM IST

'భార్య కొట్టినా ఫిర్యాదు తీసుకోలేదని ఆత్మహత్య '

విశాఖ జిల్లా పోతినమల్లయ్య పాలెం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ప్రకాష్... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విడియో రికార్డు చేసి.. కారణాలు చెప్పాడు. తన భార్యతో పెరిగిన కలహాలే ఆత్మహత్యకు కారణమని వెల్లడించాడు. ఈ మధ్య.. తన భార్య తనపై దాడి చేసిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన లేదని వీడియోలో చెప్పాడు. ఈ కారణంగానే.. మనస్థాపం చెంది పురుగుల మందు తాగుతుననట్టు వివరించాడు. విషయం తెలుసుకున్న మిత్రులు ప్రకాష్​ను ఆస్పత్రికి తీసుకువెళ్లినా పరిస్థితి విషమించి... మృతి చెందాడు.

ఇదీ చదవండి

ప్రైవెట్​ బస్సులపై ఆర్టీఏ తనిఖీలు.. 30 బస్సులు సీజ్​

Intro:Ap_Vsp_92_03_Attempt_Murder_Update_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖలో గుర్తు తెలియని వ్యక్తులు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Body:అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ప్రస్తుత పొందుతుందని 55 శాతానికి పైగా ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయని dwarka పోలీస్ స్టేషన్ శ్రీ లక్ష్మీ తెలిపారు

Conclusion:జగదాంబ కూడలి వద్ద ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తున్న శ్రీ కావ్య విధులు ముగించుకుని విద్యుత్ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన సంభవించినట్లు బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. ప్రమాదం జరిగిన ప్రదేశం వన్ వేర్వేరుగా ఉండడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

బైట్: లక్ష్మజీ, సిఐ ద్వారక పోలీస్ స్టేషన్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.