ETV Bharat / state

బీఎస్ఎఫ్ ఎస్సై ఇంట్లో 42 తులాల బంగారం అపహరణ

author img

By

Published : Nov 9, 2019, 11:14 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుజరాత్​లో బీఎస్ఎఫ్ ఎస్సై గా పనిచేస్తున్న కె శ్రీనివాసరావు సెలవు నిమిత్తం అనకాపల్లి వచ్చారు. తల్లిదండ్రులతో కలిసి అన్నవరం వెళ్లి తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు.

huge robbery in bsf si house at anakapalli
బీఎస్ఎఫ్ ఎస్సై ఇంట్లో భారీ చోరీ

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుజరాత్​లో బీఎస్ఎఫ్ ఎస్సైగా పనిచేస్తోన్న కె శ్రీనివాసరావు సెలవు నిమిత్తం అనకాపల్లి వచ్చారు. తల్లిదండ్రులతో కలిసి అన్నవరం వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వెనుక భాగం నుంచి తాళం పగులగొట్టిన దుండగులు బీరువాలోని నలభై రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు అపహరించినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా అదనపు క్రైమ్ ఎస్పీ అచ్యుతరావు పరిశీలించారు. క్లూస్ టీం పోలీసులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ భాస్కర్ రావు తెలిపారు.

ఇదీ చూడండి:

చోరీ కేసులో యజమాని కూతురే నిందితురాలు..!

Intro:Ap_vsp_46_09_akp_intlo_bhari_chori_ab_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది నూకాలమ్మ ఆలయం సమీపంలోని నివసిస్తున్న ఇంట్లో కి ప్రవేశించిన పండగలు విలువైన బంగారు నగలను నగదును అపహరించుకుపోయారు. గుజరాత్ లో బిఎస్ఎఫ్ ఎస్ఐ గా పనిచేస్తున్న కె శ్రీనివాసరావు సెలవు నిమిత్తం అనకాపల్లి వచ్చారు తల్లిదండ్రులు అప్పలనాయుడు పార్వతమ్మ తో కలిసి అన్నవరం వెళ్లారు తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది

Body:ఇంటి వెనక భాగం నుంచి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు బీరువాలోని నలభై రెండు తులాల బంగారు వస్తువులు, 30 వేల నగదు అపహరించినట్లు పిర్యాదు చేశారు. చోరీ సాయంత్రం సమయంలో జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా అదనపు ఎస్పీ క్రైమ్ అచ్యుతరావు పరిశీలించారు.

Conclusion:క్లూస్ టీం పోలీసులు వచ్చి వేలిముద్రలు సేకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ భాస్కర్ రావు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.