విశాఖలోని జగదాంబ, ద్వారకానగర్, పోలీస్ బారక్స్, డాబాగార్డెన్ ప్రాంతంలో అధిక సంఖ్యలో ప్రజలు పండుగ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ సమయంలో వాహన రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఈస్ట్ ట్రాఫిక్ వింగ్.... ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. పాదచారులకు ఇబ్బంది లేకుండా... జిబ్రా లైన్ నడకకు పోలీసులు సహాయం చేస్తున్నారు. జగదాంబ కూడలి నుంచి పూర్ణ మార్కెట్ వరకు నెలకొన్న విపరీతమైన రద్దీ దృష్ట్యా... పది మంది విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీచదవండి.