ETV Bharat / state

బండరాళ్లు రోడ్డు పైకి దొర్లినా.. పట్టించుకోరా? - ap latest

భారీ వర్షాలకు రోడ్డుపై కూలిన బండరాళ్ల వల్ల విశాఖపట్నం జిల్లాలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఐదు రోజులైనా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

బండరాళ్లు రోడ్డు పైకి దొర్లిన పట్టించుకోవటం లేదు!
author img

By

Published : Aug 1, 2019, 11:24 PM IST

రోడ్డు పైకి దొర్లిన బండరాళ్లు..పట్టించుకోని అధికారులు

విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు మండలంలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగడ - డుడుమా జలపాతం రోడ్డుపై బండరాళ్లు దొర్లి రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ఈ దారి నుంచే ప్రజలు పనస, గతురుముండా, దొరగుడా, ఒనకడిల్లి, మాచకుండ్, లమతపుట్టు గ్రామాలకు రాకపోకలు సాగిస్తారు. విద్యార్థులు రోజు 2కిలోమీటర్లు నడుచుకుంటూ సంగడ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చదవండి...చిట్టడవులు@ఇమ్​పోర్ట్​ ఫ్రమ్ జపాన్

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి,
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు,
ఫోన్ 93944 50286
AP_TPG_11_31_PACS_NOMINATED_COMMITTEES_PKG_AP10092
( ) రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావడంతో ఎన్నికలు నిర్వహించే వరకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ద్వారా సంఘాల పాలన నిర్వహించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నేరుగా నామినేట్ చేసిన ముగ్గురు సభ్యులు కమిటీ సహకార సంఘాల్లో ఆరు నెలల పాటు పాలన నిర్వహించనున్నారు.

Body:సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం గత సంవత్సరం పూర్తి కాగా తెలుగుదేశం ప్రభుత్వం ఆరు నెలల వంతున పాలకవర్గాల పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం నిన్నటితో కొన్ని పాలక వర్గాలు వచ్చే నెల రెండో తేదీ తో మిగిలిన పాలకవర్గాల పదవీకాలం పూర్తి పూర్తి కానుంది. రాష్ట్రంలో 2500 పైగా సహకారసంఘాలు ఉండగా పశ్చిమగోదావరి జిల్లాలో 253 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 110 సంఘాలకు నిన్నటితో పదవీకాలం పూర్తి కాగా ఆయా సంఘాలకు ముగ్గురు సభ్యుల కమిటీలు కు సంబంధించి నియామక ఉత్తర్వులను సహకార సంఘాలు అధికారులకు అందజేశారు. ఈ ప్రకారం కొత్త కమిటీలు బాధ్యతలు స్వీకరించారు.

Conclusion:వచ్చే నెల రెండో తేదీతో పాలకవర్గాల పదవీ కాలం పూర్తి అయ్యే సహకార సంఘాలకు కొత్తగా నియమించిన కమిటీల నియామక ఉత్తర్వులను అదే రోజు అందజేయ నున్నారు. కొత్తగా నియమించిన కమిటీలు ఆరు నెలల పాటు అధికారంలో ఉంటాయి. రైతులకు సహకార సంఘాల ద్వారా అవసరమైన సేవలు అందేలా చేయడానికి ఎన్నికలు నిర్వహించే వరకు కమిటీలను అందుబాటులోకి వచ్చిందని నాయకులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్త కమిటీలతో బాధ్యతలు స్పీకరింప చేశామని అధికారులు చెప్తున్నారు
బైట్ 1:బూరుగుపల్లి సుబ్బారావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
బైట్ 2:సంకురాత్రి సుబ్బారావు, పిఎసిఎస్ కొత్త అధ్యక్షుడు
బైట్ 3:నాగయ్య, పిఎసిఎస్ కార్యదర్శి
బైట్ 4: పి.టు.సి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.