ETV Bharat / state

సోదరుడి కోసం హీరో సాయిరాం శంకర్ ప్రచారం - PURI JAGANATH BROTHER

సినీనటుడు, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నర్సీపట్నంలో పోటీ చేస్తున్న తన సోదరుడు, వైకాపా అభ్యర్థి ఉమాశంకర్​ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

సోదరుడి కోసం హీరో సాయిరాం శంకర్ ప్రచారం
author img

By

Published : Mar 24, 2019, 6:56 PM IST

సోదరుడి కోసం హీరో సాయిరాం శంకర్ ప్రచారం
విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైకాపా అభ్యర్థి, పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్​కు మద్దతుగా నటుడు సాయిరాం శంకర్ ఎన్నికలప్రచారం చేశారు. ఉమాశంకర్ సతీమణి, సాయిరాం కలిసి వైకాపా నవరత్నాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. తన సోదరుడు ఉమాశంకర్​ను గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు.

ఇవి చదవండి

నర్సీపట్నం వైకాపా అభ్యర్థి విస్తృత ప్రచారం

New Delhi, Mar 24 (ANI): While speaking to ANI on Kanhaiya Kumar and other social issues, general secretary of the Communist Party of India (CPI) Suravaram Sudhakar Reddy said, "Former Jawaharlal Nehru University students union (JNUSU) president, Kanhaiya Kumar will contest from Begusarai Lok Sabha constituency."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.