ETV Bharat / state

పాయకరావుపేటలో భారీ వర్షం..

విశాఖపట్నం పాయకరావుపేటలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో,నిలిచి ఉన్న నీటితో దోమల బెడద పెరిగే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాయకరావుపేటలో భారీ వర్షం..రోడ్లన్ని జలమయం
author img

By

Published : Sep 24, 2019, 4:09 PM IST

పాయకరావుపేటలో భారీ వర్షం..రోడ్లన్ని జలమయం

విశాఖలోని పాయకరావుపేటలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలిచిపోయింది. రైతులు మాత్రం ఈ వర్షాలతో మేలు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లింగాల కాలనీ, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షం నీరు నిలిచే ఉంటుందని..దీని వల్ల దోమల బెడద పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆ జిల్లాలో మాత్రం పడవల ద్వారా ఇసుక సరఫరా!

Intro:Ap_tpt_31_10_poling yerpatlu_avb_c4 పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు

Body:పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు .శ్రీకాళహస్తి నియోజక పరిధిలోని 289 పోలింగ్ కేంద్రాలు సంబంధించి 690 మంది పి ఓ ,ఏ పీ ఓ లు 1208 ఓ పి వో లు 35 మంది సెక్టోరియల్ అధికారులు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల నిర్వహణ అధికారి సుధారాణి తెలిపారు. దీనికి సంబంధించి స్కిట్ కళాశాల ప్రాంగణంలో ఈవీఎంలు , పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందజేశారు. వారికి అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయగా మండలానికి డిఎస్పి, సి ఐ, ఇద్దరు ఎస్ఐలు ఆధ్వర్యంలో లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించేందుకు చర్యలు తీసుకున్నట్లు డీ ఎ స్పీ రామకృష్ణ తెలిపారు. దీంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం గా మారింది.

Conclusion:శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో లో పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం. బైట్స్.. సుధారాణి, ఎన్నికల నిర్వహణ అధికారి, శ్రీకాళహస్తి, రామకృష్ణ, డి ఎస్పీ , ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి సి.వెంకటరత్నం, 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.