అనకాపల్లిలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం - WEATHER REPORT OF VISHAKAPATNAM
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఈరోజు మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
అనకాపల్లిలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం
By
Published : Sep 1, 2019, 8:23 PM IST
అనకాపల్లిలో భారీ వర్షం
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వినాయక ప్రతిమల విక్రయానికి ఆటంకం ఏర్పడింది. గ్రామ సచివాలయం రాత పరీక్షల అభ్యర్థులు.. ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.

Intro:AP_NLR_05_01_VENKAIAHNAYUDU_RAJA_AVB_AP10134 Anc దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరులో అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం లోని అక్షర విద్యాలయం లో హీరో హోండా మోటార్ వెహికల్స్ వారు ఏర్పాటుచేసిన శిక్షణ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దేశంలో 18 శాతం పేదరికం ,20 శాతం చదువుకు దూరంగా ఉన్నారని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రభుత్వమే అన్నీ చేస్తుందని అనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కృషి పట్టుదల వారు రు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతారని వెంకయ్య నాయుడు తెలిపారు. బైట్. వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి