ETV Bharat / state

విశాఖలో చేనేత దుస్తుల ఎగ్జిబిషన్ - విశాఖ తాజా వార్తలు

విశాఖపట్నంలో ఆప్కో సంస్థ చేనేత దుస్తుల విక్రయాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఘోష ఆస్పత్రి సూపరింటెండెంట్ విక్రయాలు ప్రారంభించారు.

handloom clothing sales Exhibition launched  in Visakhapatnam
విశాఖలో చేనేత దుస్తుల విక్రయాల ప్రదర్శన
author img

By

Published : Oct 21, 2020, 5:14 PM IST

వస్త్ర ప్రేమికులను ఆకట్టుకునేందుకు విశాఖలో ఆప్కో సంస్థ విక్రయాలు - ప్రదర్శన ఏర్పాటు చేసిందని ఘోష ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమలతదేవి అన్నారు. ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.

రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో... చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా రాయితీలు ప్రకటించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

కొనసాగుతున్న అల్పపీడనం... విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.