ETV Bharat / state

అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కా పట్టివేత - araku

విశాఖ జిల్లా అరకు నుంచి అనకాపల్లికి అక్రమంగా తరలిస్తున్న గుట్కా సంచులను వి. మాడుగుల పోలీసులు పట్టుకున్నారు.

గుట్కా
author img

By

Published : Jun 8, 2019, 3:32 PM IST

అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కా పట్టివేత

అరకు నుంచి అనకాపల్లికి వ్యాన్​లో అక్రమంగా తరలిస్తున్న గుట్కా సంచులను విశాఖ జిల్లా వి. మాడుగుల పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో భారీ ఎత్తున గుట్కాను తరలిస్తున్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు సోదాలు చేశామని ఎస్ఐ తెలిపారు. వెల్డింగ్ గ్యాస్ సిలిండర్లు మాటున అక్రమంగా గుట్కాను తరలిస్తున్నట్టు గుర్తించారు. పట్టుకున్న గుట్కా విలువ రూ.1 60 లక్షలు ఉంటుందని వివరించారు. గుట్కా తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి.

ఇంట్లో ఎవరూ లేనిది చూసి.. 60 తులాలు చోరీ!

New Delhi, Jun 07 (ANI): MS Dhoni sported a pair of wicket keeping gloves with regimental dagger insignia of the Indian Para Special Force during India's World Cup 2019 opener against South Africa in Southampton. While speaking to ANI, Former IPL Chairman Rajeev Shukla backed Dhoni by saying, "It is neither a religious thing or nor a political thing. I don't think ICC should object this. ICC should reconsider it and should not put a ban. Dhoni has not violated any code of conduct".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.