గవరలను బీసీ(డీ) నుంచి బీసీ(ఎ)లోకి చేర్చేలా ప్రత్యేక చొరవ చూపుతామని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ.సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వీవీ రమణ రైతు భారతి హాల్లో వైకాపా నేత దాడి రత్నాకర్ అధ్యక్షతన జరిగిన గవర కార్పొరేషన్ సభకు వారు హాజరయ్యారు.
ఛైర్మన్ బొడ్డేడ ప్రసాద్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది డైరెక్టర్లలను సత్కరించారు. గవర జాతీయుల సంక్షేమానికి కృషి చేసి కార్పొరేషన్‌కి సహాయ సహకారం అందిస్తామని ఎంపీ,ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: