ETV Bharat / state

ganja seized: విశాఖలో 220 కేజీల గంజాయి పట్టివేత - గరికిబంద చెక్ పోస్టు వద్ద 220 కేజీల గంజాయి పట్టివేత

మన్యం ప్రాంతంలో వందల ఎకరాల్లో గంజాయి(ganja seized in Visakhapatnam district) తోటలను నాశనం చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదు. తాజాగా విశాఖ జిల్లా గరికిబంద చెక్ పోస్టు వద్ద బోలెర్ వాహనంలో తరలిస్తున్న 220 కేజీల గంజాయి పట్టుబడింది.

ganja seized in Visakhapatnam district
విశాఖలో 220 కేజీల గంజాయి పట్టివేత
author img

By

Published : Nov 24, 2021, 4:32 AM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం గరికిబంద చెక్ పోస్టు వద్ద 220 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం(220 kg ganja seized at garika banda check post) చేసుకున్నారు. ఈకేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. గరికిబండ చెక్​పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. బోలెర్ వాహనంలో తరలిస్తున్న 220 కేజీల గంజాయి పట్టుబడింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు మాడుగుల ఎస్సై రామారావు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు(ganja seized in Visakhapatnam) పేర్కొన్నారు.

మన్యం ప్రాంతంలో వందల ఎకరాల్లో గంజాయి తోటలను నాశనం చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదు. తాజాగా 220 కేజీల గంజా పట్టుబడింది.

ఇదీ చదవండి..

Rape and Murder: భర్తకు మద్యం తాగించి.. భార్యపై హత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.