ETV Bharat / state

విశాఖ మన్యంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

విశాఖ మన్యంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల విద్యుత్ అంతరాయంతో పాటు... పంటలకు నష్టం వాటిల్లింది.

విశాఖ మన్యంలో భారీ వర్షం
author img

By

Published : Apr 28, 2019, 9:46 PM IST

విశాఖ మన్యంలో భారీ వర్షం

విశాఖ మన్యం పాడేరులో పిడుగుల శబ్ధాలతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయ్యాయి. హుకుంపేట మండలం గొడుగుపల్లిలో చెట్లకున్న మామిడి కాయలు అన్నీ రాలిపోయాయి. డుంబ్రిగూడ మండలంలో కురిడి వంతెన వద్ద చెట్టు కూలింది. గత రెండు రోజులుగా ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

విశాఖ మన్యంలో భారీ వర్షం

విశాఖ మన్యం పాడేరులో పిడుగుల శబ్ధాలతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయ్యాయి. హుకుంపేట మండలం గొడుగుపల్లిలో చెట్లకున్న మామిడి కాయలు అన్నీ రాలిపోయాయి. డుంబ్రిగూడ మండలంలో కురిడి వంతెన వద్ద చెట్టు కూలింది. గత రెండు రోజులుగా ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇవి చూడండి...

క్షేమంగా ఊరెళ్లండి.. మీ ఇంటి భద్రత మాదేనంటున్న పోలీసులు

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్.....యుద్ధం అంటూ మొదలుపెట్టినగా యుద్ధంలో దిగితే గెలుస్తామనే ప్రతిఒక్కరూ ధీమా వ్యక్తంచేస్తారని విజయం మాత్రం కొందరనే వరిస్తుందని సీబీఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు సెయింట్ లారెల్స్ ఉన్నత పాటశాల 25 వ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా హాజరైన లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. పిల్లల్లో పెరుగుతున్న ఒత్తుళ్ళు కి గల కారణాలు పై తల్లిదండ్రులగా మన బాధ్యత ఏంటి . ప్రస్తుతం సమాజం ఎటుపోతుంది, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల వ్యవహారశైలి ఎలా ఉంది. దేశాన్ని ఏవిధంగా మార్గదర్శంగా మార్చుకోవాలి అనే అంశాలు పై తల్లిదండ్రులు తో చర్చించారు. అనంతరం పొలిటికల్ పై మీ కామెంట్స్ అంటే.... ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం సహజం.. యుడంలో దిగిన ప్రతిక్కరూ గెలుస్తామనే అనుకుంటారు. కానీ విజయం సాదించేవారకు ఎవరు విజేతే అనేది మాత్రం చెప్పలేమని సమాధానం ఇచ్చారు. విద్యార్థలకు ఒత్తిడి లేని విద్య అందించినప్పడే వారి ఎదుగుదలకు దోహదపడుతుందని ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు వెల్లడించారు.


Body:బైట్.....వివి.లక్ష్మీనారాయణ... సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్...జనసేన నాయకులు

బైట్....కె.ఎస్. లక్ష్మణరావు....ఎమ్మెల్సీ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.