ETV Bharat / state

అంతర్జాతీయ స్నేహ దినోత్సవ మాసోత్సవాలు

స్నేహ దినోత్సవ మాసోత్సవాల్లో భాగంగా అనకాపల్లి బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో లాంగ్ వాక్ పోటీలు ఘనంగా జరిగాయి. నెలరోజుల పాటు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ సభ్యులు తెలిపారు.

friends club conducted long walk events at anakapall
author img

By

Published : Jul 7, 2019, 10:00 AM IST

అంతర్జాతీయ స్నేహదినోత్సవ మాసోత్సవాలు..

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్నేహ దినోత్సవ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందుగా లాంగ్ వాక్ పోటీలను నిర్వహించగా అధిక సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన పోటీలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు పోటీలో ఉత్సాహం కనబరిచారు. రింగ్ రోడ్డు నుంచి గూడ్స్ రోడ్డు వరకు వాకర్స్ పోటీలో పాల్గొనగా, వీరిలో గెలుపొందిన విజేతలను అనకాపల్లి పట్టణ సీఐ తాతారావు సత్కరించారు. ఇలా నెల రోజుల పాటు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.

ఇదిచూడండి.సీఎం నివాసంతో స్థానికులకు సమస్యలు

Intro:Anchor: గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పల్నాడులో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. కారంపూడిలోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పారిశుద్ధ్య పరిస్థితి, మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవంటూ ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్.. భోజనం నాణ్యత పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేవని గుర్తించిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్.. కొత్తగా నాలుగు గదుల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు...Vis...Body:From:p.suryarao
Staff Reporter, gunturConclusion:End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.