విశాఖ జిల్లా సింహాచలంలో సింహాద్రి అప్పన్న ఆలయంలో వసతి గృహ నిర్మాణానికి నగరానికి చెందిన సరిపల్లి ఉమాదేవి రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో దేవస్థానం ఈవో త్రినాథరావుకు అందజేశారు. అనంతరం దాతకు స్వామి దర్శనం కల్పించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: కాజీపేట - బల్హార్షా సెక్షన్ ఆధునీకరణ: రైళ్ల మళ్లింపు