క్రీడలు ఆరోగ్యాన్ని, దేశభక్తిని పెంపొందిస్తాయని...రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ లో... ఫిట్ ఇండియా ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
' విశాఖ ఆర్కే బీచ్‌లో ఫిట్ ఇండియా ర్యాలీ ' - fit india rally
జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్‌లో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు, యువకులు భారీగా పాల్గొన్నారు.
![' విశాఖ ఆర్కే బీచ్‌లో ఫిట్ ఇండియా ర్యాలీ '](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4274547-thumbnail-3x2-vsp.jpg?imwidth=3840)
fit-india-rally-in-vishaka-rk-beach-in-andhrapradesh
' విశాఖ ఆర్కే బీచ్‌లో ఫిట్ ఇండియా ర్యాలీ '
క్రీడలు ఆరోగ్యాన్ని, దేశభక్తిని పెంపొందిస్తాయని...రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ లో... ఫిట్ ఇండియా ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
' విశాఖ ఆర్కే బీచ్‌లో ఫిట్ ఇండియా ర్యాలీ '
Intro:కిట్ నం:879, విశాఖ ఉత్తరం, ఎం.డి.అబ్దుల్లా.
( ) విశాఖ ఉత్తర నియోజకవర్గం లోని వసంతబాల విహార్ పాఠశాలలో లో ఈవిఎం లు పనిచేయకపోవడంతో అక్కడికి చేరుకున్న శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు . ఉదయం 5:30 కి ఈవీఎంలు చెక్చేసిన సిబ్బంది 9 పావు వరకు వాటిని సరి చేయకపోవడంతో ఓటర్లు నిరాశకు గురి అవుతున్నారని అన్నారు.
Body:తన ప్రత్యర్థి పోల్ మేనేజ్మెంట్లో దిట్ట అయిన వ్యక్తి ఈ విధంగా పోలింగ్ సిబ్బంది ని ప్రభావితం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తాను ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు,ఎన్నికల సంఘానికి తెలియజేశానని అన్నారు.
Conclusion:వసంత బాలవిహార్ పాఠశాల పోలింగ్ బూత్ లో పార్లమెంట్ కు సంబంధించిన ఈవీఎం పనిచేస్తోందని శాసనసభకు సంబంధించిన పనిచేయకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. 158 పోలింగ్ బూత్ కి సంబంధించి రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
బైట్: విష్ణు కుమార్ రాజు, శాసనసభ్యుడు, ఉత్తర నియోజకవర్గం బిజెపి అభ్యర్థి.

TAGGED:
fit india rally