ETV Bharat / state

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్​లో అగ్నిప్రమాదం - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

Fire in Visakhapatnam Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్​లో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు అక్కడి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Fire in Visakhapatnam Steel Plant
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్​లో అగ్నిప్రమాదం
author img

By

Published : Nov 19, 2022, 3:05 PM IST

Fire in Visakhapatnam Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్​లో అగ్నిప్రమాదం సంభవించింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ డిపార్ట్మెంట్‌లో.. కన్వేయర్ బెల్ట్‌లు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. స్టీల్ ప్లాంట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.

Fire in Visakhapatnam Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్​లో అగ్నిప్రమాదం సంభవించింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ డిపార్ట్మెంట్‌లో.. కన్వేయర్ బెల్ట్‌లు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. స్టీల్ ప్లాంట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్​లో అగ్నిప్రమాదం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.