విశాఖ జిల్లా గాజువాక కణితి రోడ్డులో అర్దరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎస్బీఐ ఏటీఎంలో మంటలు చెలరేగాయి. మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయని, నగదు కాలలేదని అధికారులు తెలిపారు. ఘటన గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారంలో యూనియన్ బ్యాంక్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పివేశారు.
ఇదీ చదవండి: భారత పురుషుల హాకీ జట్టుకు సీఎం జగన్ అభినందనలు