విశాఖ జిల్లా ఆనందపురం మండలం నగరపాలెంలో నీలగిరి తోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు మూడు ఎకరాలకు పైగా నీలగిరి మొక్కలు కాలి బూడిదయ్యాయి. స్థానిక యువకులు పెద్ద ఎత్తున మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. కొంతసేపటికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇదీ చదవండి: యూకలిప్టస్ తోటలో అగ్నిప్రమాదం..7 ఎకరాల్లో చెట్లు దగ్ధం