ETV Bharat / state

విశాఖలో ఆకట్టుకున్న 'ప్రత్యేక' ఫ్యాషన్ షో

విశాఖలో ఏర్పాటు చేసిన వినూత్న ఫ్యాషన్ షో అందర్నీ ఆకట్టుకుంది. దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు, నర్సులు చేసిన ర్యాంపు వాక్ అలరించింది.

విశాఖలో ఆకట్టుకున్న 'ప్రత్యేక' ఫ్యాషన్ షో
author img

By

Published : May 19, 2019, 2:57 PM IST

విశాఖలో ఆకట్టుకున్న 'ప్రత్యేక' ఫ్యాషన్ షో

నర్సులు, కేర్ గివర్స్ దినోత్సవం సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. నగర్ లయన్స్ క్లబ్​లో గ్లోబల్ ఎయిడ్, హ్యుమన్ కేర్స్ సంస్థల ఆధ్వర్యంలో షో నిర్వహించారు. కార్యక్రమంలో దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి సేవలు చేసే నర్సులు పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం వివిధ మార్గాల్లో సేవలందిస్తున్న వారికి ప్రత్యేకంగా సన్మానించారు.

ఇదీ చదవండి

చింత తీర్చబోతున్న.. చింతలపూడి!

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:ఆహ్లాదం ఆనందం కోసం ఏర్పాటుచేసిన ఉద్యానవనాల్లో చేరి కిల కిల రాగాలు కూనిరాగాలు తీస్తూ ప్రజలను అలరించే వివిధ రకాల పక్షులు ఆహారం తాగునీటిని ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ అన్నారు గుంటూరు జిల్లా తెనాలిలో లో ఒక సంఘం ఆధ్వర్యంలో తెనాలి లో ఉన్న ఆరు పార్కుల్లో ఎండాకాలం పక్షులకు ఆహారం నీటికి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం పార్కుల్లో ఉన్న చెట్లకు ఉట్టి కట్టే దాంట్లో లో ముఖిడి పెట్టి సజ్జలు రాగులు చిరుధాన్యాలు ఏర్పాటు చేశామని బాతు లకు ప్లేట్లలో ఆహారం ఏర్పాటుచేసి పక్షుల మేలు తలపెట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నావని కమిషనర్ అన్నారు

పార్కు వచ్చిన సందర్శకులు బాతు లకు చేపలకు మేత వేస్తూ పిల్లలు ఆనందంగా గడుపుతున్నారు

బైట్ సంక్రాంత్రి వెంకటకృష్ణ మున్సిపల్ కమిషనర్ తెనాలి

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.