ETV Bharat / state

పశువుల మేత కోసం పనికి వెళ్తున్న రైతులు - పశువుల మేతకోసం పనికి వెలుతున్న రైతులు న్యూస్

విశాఖ జిల్లా చోడవరంలోని పలు గ్రామాల్లో లాక్​డౌన్ ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు మేత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితం కాకుండా పొలం పనులకు వెళ్తున్నారు. తమతో పాటు పశువులను మేతకు తీసుకెళ్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించకుండా సామాజిక దూరం పాటిస్తున్నారు.

farmers
farmers
author img

By

Published : Apr 1, 2020, 12:52 PM IST

పశువుల మేత కోసం పనికి వెళ్తున్న రైతులు

పశువుల మేత కోసం పనికి వెళ్తున్న రైతులు

ఇవీ చదవండి: మందు దొరకక స్పిరిట్ తాగి యువకుడి మృతి

For All Latest Updates

TAGGED:

file
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.