అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. ఇటీవల కొవిడ్ బారిన పడిన అయన కోలుకొని అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తెదేపా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో.. తన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం అనకాపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తానని పీలా గోవింద సత్యనారాయణ స్పష్టం చేశారు.
'పంట నష్టం అంచనావేసి రైతులను ఆదుకోవాలి' - మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తాజా వ్యాక్యలు
ప్రస్తుతం కురిసిన వర్షాలకు పంట నష్టం అంచనావేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. ఇటీవల కొవిడ్ బారిన పడిన అయన కోలుకొని అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తెదేపా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో.. తన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం అనకాపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తానని పీలా గోవింద సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...
అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు