ఇదీ చూడండి:
బోండా మహిళలతో మాజీ మంత్రి వేడుక - ex minister manikumari met bonda womens at andhra odisa boarder
మహిళ దినోత్సవం సందర్భంగా ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని బోండాకు చెందిన అతివలను.. మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మణికుమారి కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు చీరలు, చిన్నారులకు స్వెటర్లు పంపిణీ చేశారు. పౌష్టికాహారం లోపంతో ఉన్నవారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాస్తామని అన్నారు.
బోండా మహిళలతో వేడుక