తెదేపా ప్రభుత్వ హయాంలో.. సంక్షేమం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుందనిగిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.అరకులోయలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన... గిరిజన ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించిందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాల్పడుతున్న తెదేపా గెలుపునకు కృషి చేయాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి
'పవన్ కల్యాణ్.. ప్యాకేజీ కల్యాణ్ అయ్యారేమో!'