.
విశాఖకు మోదీ.. భారీగా స్వాగతం పలికేందుకు భాజపా నేతల ఏర్పాట్లు - prime minister
AP State BJP Vice President Vishnukumar Raju: విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఐఎన్ఎస్ డేగ చేరుకోనున్న ప్రధానికి భాజపా రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మారుతి జంక్షన్ నుంచి భారీఎత్తున ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ఐఎన్ఎస్ చోళలో భాజపా నేతలతో ప్రధాని సమావేశమవుతారు. ఇక్కడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక భేటీ ఉండనుంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజుతో ఈటీవీ ముఖాముఖి.
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు
.