ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఇవాళ ఉదయం వర్శిటీ ప్రాంగణంలో... మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భౌతిక దూరాన్ని పాటించాలి అనే విషయాన్ని పట్టించుకోలేదు. మాస్క్లు తీసుకోవటానికి వారంతా గుమ్మిగూడారు.
వర్శిటీకి సమీపంలో ఉన్న చినవాల్తేర్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యింది. అయితే ఈ ఉద్యోగుల్లో ఎక్కువ మంది అదే ప్రాంతానికి చెందిన వారు కావటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: