ETV Bharat / state

'జనసేన-భాజపా అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి' - janasena spokes person news

మున్సిపల్​ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. జీవీఎంసీ ఎన్నికల్లో భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు కోరారు.

election campaign
మున్సిపల్​ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 7, 2021, 7:40 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి 83వ వార్డు జనసేన-భాజపా ఉమ్మడి అభ్యర్థి మంగ విజయభాను తరపున జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థులను గెలిపించి.. అభివృద్ధికి దోహదపడాలని భాస్కరరావు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన యువకులను కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఇదీ చదవండి: సున్నితమైన ప్రాంతాల్లో మరింత నిఘా: ఎస్పీ వెంకట అప్పలనాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.