ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: మూతపడిన అనకాపల్లి బెల్లం మార్కెట్ - అనకాపల్లి కరోనా కేసులు వార్తలు

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి మార్కెట్లో బెల్లం అమ్మకాలు నిలిపేస్తున్నట్టు మార్కెట్ కమిటీ అధికారులు ప్రకటించారు. మార్కెట్​కి వచ్చే వర్తకులు, కార్మికులు కంటైన్​మెంట్ జోన్​లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

due to corona Anakapalli jaggery market was Closed in visakhapatnam district

author img

By

Published : Jun 9, 2020, 12:53 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం ప్రాంతంలో కరోనా కేసుల కారణంగా... ఆ ప్రాంతాన్ని కంటైన్​మెంట్ జోన్​గా అధికారులు ప్రకటించారు. మార్కెట్​లోని వర్తకులు, కార్మికులు... 80 శాతం మంది అక్కడి నుంచే యార్డుకి వస్తుంటారు. దీంతో బెల్లం మార్కెట్​లోని అమ్మకాలు నిలుపుదల చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. సడలింపులు వచ్చాక తిరిగి తెరుస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వలసకూలీల అంశంపై సుప్రీం కీలకతీర్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.