తన కుమారుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడో తెలపాలని కోరుతూ వైద్యుడు సుధాకర్ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. మరోవైపు వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.
ఇదీ చదవండి
డా.సుధాకర్ కేసులో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ప్రశ్నించిన సీబీఐ