విశాఖ జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో వైకాపా నాయకులు పసుపులేటి రామకృష్ణ సహకారంతో 525 ఇళ్లకు బాయిలర్ కోళ్లను పంపిణీ చేశారు.
కిలో బాస్మతి బియ్యం, నూనె ప్యాకెట్లను వైకాపా మండల అధ్యక్షులు గొర్లి సూరి బాబు చేతుల మీదుగా అందజేశారు. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: