ETV Bharat / state

పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ - anakapalli news updates

లాక్​డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో స్థానిక వైకాపా నేతలు నిత్యావసరలు పంపిణీ చేశారు.

Distribution of essentials to Brahmin families in anakapalli
బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Apr 25, 2020, 8:24 PM IST

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పేద బ్రాహ్మణులకు వైకాపా నేతలు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ ప్రభావంతో ఆలయాలు మూతపడి.. జీవనోపాధి లేక బ్రాహ్మణ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వీరి ఇబ్బందులను గమనించిన స్థానిక వైకాపా నేతలు 200 కుటుంబాలకు నిత్యావసరలను.. వైకాపా పట్టణ అధ్యక్షుడు జానకిరామరాజు చేతుల మీదుగా అందజేశారు.

ఇదీచదవండి.

రియల్​మ్యాన్ దర్శకుడు సుకుమార్.. ఐదుగురికి ఛాలెంజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.