ETV Bharat / state

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూకు... అప్పటి సర్పంచి గారు!?

గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలలో అధికారులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. విశాఖ మన్యంలో ఈ ఉద్యోగానికి పోటీ తీవ్రంగా ఉంది. అయితే... ఒకప్పుడు ఆ గ్రామానికి సర్పంచిగా పనిచేసి వారే... ప్రస్తుతం ఇంటర్వ్యూకు రావటం అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

volunteer-interviews
author img

By

Published : Jul 13, 2019, 10:08 AM IST

విశాఖ మన్యంలో గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలకు నిరుద్యోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. జి.మాడుగుల మండలంలోని కిల్లంకోటకి లక్ష్మి, దేవరపల్లికి వరలక్ష్మి.. గతంలో సర్పంచిగా పని చేశారు. వారే.. ప్రస్తుతం గ్రామ వాలంటీర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇది అక్కడి అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

గూన గొయ్యి గ్రామంలో వాలంటీర్ పోస్టుకు రెండు దరఖాస్తులే వచ్చాయి. ఇంటర్వ్యూకి వచ్చిన ఓ వ్యక్తి... తనకంటే రెండో వ్యక్తే సమర్థుడని, ఆ ఉద్యోగం అతనికే ఇవ్వాలని కోరారు. అతని నిజాయితీకి అందరూ అభినందనలు తెలిపారు.

గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలలో అధికారులకు వింత అనుభవాలు

Intro:ap_knl_21_12_govt_school_a_pkg_AP_10058
యాంకర్, పిల్లలు ఎవరు రాక పోవడంతో ఆ ప్రభుత్వ పాఠశాల గత కొన్నేళ్ల క్రితం మూత పడింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంటే మేలని గ్రామస్తులంతా భావించారు. దీనితో తిరిగి పాఠశాలను పునప్రారంభం మయ్యింది.
వాయిస్ ఓవర్1. కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామం.... ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మూడు ఆదర్శ గ్రామాల్లో ఒకటి. ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాల ల్లో చదివించాలని పిల్లల తల్లి తండ్రులు తీసుకున్న నిర్ణయంతో ఊళ్ళో బడి నిరాదరణకు గురైంది. పూర్తి సంఖ్య విద్యార్థుల ఉన్న పాఠశాల వెల వెల పోయింది. ఈ క్రమంలో 2014-2015 విద్యా సంవత్సరంలో పాఠశాలను అధికారులు మూసివేశారు. గ్రామస్తులంతా ఈ సంవత్సరం పాఠశాలను తెరవాలని అధికారులకు విన్నవించారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాల పున ప్రారంభం అయింది. గ్రామస్తులంతా తీసుకున్న నిర్ణయం తో పాఠశాల తెరుచుకుంది. పాఠశాల ను మరింతగా అభివృద్ధి చేసుకుంటామని గ్రామస్తులు తెలిపారు.
బైట్, పద్మ శిరీష, ఉపాధ్యాయురాలు
బైట్, అప్పిరెడ్డి, గ్రామస్తుడు
బైట్, పున్నారెడ్డి, గ్రామస్తుడు

Body:పాఠశాల పునప్రారంభం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.