మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్న డీజీపీ.. నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాతో కలిసి.. భీమిలి పరిసరాల్లోని గ్రేహౌండ్స్, ఫైరింగ్ రేంజ్లను సందర్శించినట్లు సమాచారం. బుధవారం ఉదయం అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. సాధారణంగా డీజీపీ స్థాయి అధికారి వచ్చినప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కలుస్తారు. దీనికి భిన్నంగా ఎవరిని కలవకుండానే సీపీతోపాటు భీమిలి పరిసర ప్రాంతాల్లో పర్యటించడం గమనార్హం.
ఇదీ చదవండి: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం... లోయలో పడిన వ్యాను