ETV Bharat / state

భీమునిపట్నం బీచ్ రోడ్డులో కట్టడాల కూల్చివేత... ఖండించిన తెదేపా నేతలు

విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ రోడ్డులోని కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్లే చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ కూల్చివేతలు దారుణమని తెదేపా నేతలు అంటున్నారు.

Demolition of buildings
ఆక్రమణల కూల్చివేత
author img

By

Published : Jun 18, 2021, 8:14 PM IST

భీమునిపట్నం బీచ్ రోడ్డులోని ఆక్రమణల కూల్చివేత

విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ రోడ్డులో కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ అరుణవల్లి ఆధ్వర్యంలో…. ఓ హోటల్‌తో పాటు మరో రెండు నిర్మాణాలను జేసీబీతో కూల్చారు. సీఆర్​జడ్​ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ఉన్నాయన్న అధికారులు.... యజమానులకు ముందుగా నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఆక్రమణదారులు స్పందించకపోవడం వల్ల కూల్చివేసామన్నారు. మరోవైపు కట్టడాల కూల్చివేతలను తెలుగుదేశం నేతలు ఖండించారు.

ఇదీ చదవండి: Kgvb: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.