విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెంలో పీలా సింహా లక్ష్మి(80) అనారోగ్యంతో మృతి చెందారు. కొడుకులు లేని ఆమెకు తలకొరివి ఎవరు పెట్టాలన్న సందిగ్ధం నెలకొంది. ఈ సమయంలో.. తన తల్లికి అన్ని తానే అవుతానంటూ.. కుమార్తె అన్నపూర్ణ అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. శ్మశాన వాటికలో తల్లి మృతదేహానికి తలకొరివి పెట్టింది.
ఇవీ చూడండి…: కరోనా మార్చిన పరిస్థితులు... రద్దీగా మారిన శ్మశానాలు!