ETV Bharat / state

విశాఖ శారదా పీఠంలో.. మహాలక్ష్మి అవతారంలో రాజశ్యామల అమ్మవారు - విశాఖలో దసరా వేడుకలు

విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ రాజశ్యామల అమ్మవారు.. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు.

dasara celebrations at vishaka saradhapeetam

author img

By

Published : Oct 13, 2021, 1:17 PM IST

Updated : Oct 13, 2021, 1:23 PM IST

విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు.

విశాఖ శారదా పీఠంలో మహాలక్ష్మి అవతారంలో రాజశ్యామల అమ్మవారు

స్వర్ణ కలశం, పద్మాలను చేతపట్టి మహాలక్ష్మి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి హారతులిచ్చి పూజలు చేశారు. అంతకుముందు పీఠాధిపతులు పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు.

ఇదీ చదవండి:

VIJAYAWADA DURGA TEMPLE: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం

Last Updated : Oct 13, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.